te_tn/heb/12/14.md

1.8 KiB

General Information:

మోషే రచనలలో చెప్పబడిన ఏశావు ఇస్సాకు ప్రథమ కుమారుడూ, యాకోబు సహోదరుడిని సూచించుచున్నది.

Pursue peace with everyone

ఒకరు వెంటపడు పరుగెత్తిన వస్తువులగా ఇక్కడ “సమాధానం” భావనామం చెప్పబడింది. దీనిని క్రియా విశేషణమును ఉపయోగించి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరితో సమాధానముగా జీవించుటకు ప్రయత్నించండి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు[[rc:///ta/man/translate/figs-abstractnouns]])

also the holiness without which no one will see the Lord

ఇది అనుకూలప్రోత్సాహంగా వ్యక్తీకరించబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అటువలె పరిశుద్ధులైయుండుటకు ప్రయాసపడండి. పరిశుద్ధులు మాత్రమే ప్రభువును చూస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

also the holiness

మీకు అర్థమైన సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అటువలె పరిశుద్ధతను వెంబడించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)