te_tn/heb/12/13.md

2.8 KiB

Make straight paths for your feet

హెబ్రీ.12:1లో పరుగు పందెం అనే రూపకాలంకారమును కొనసాగించుచుండవచ్చు. ఈ విధముగా క్రైస్తవునిగా జీవిస్తూ, ఇతరులకు సహాయం చేయాలని గ్రంథకర్త చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

straight paths

దేవుణ్ణి ఘనపరచి, ఆయనను సంతోషపరస్తూ జీవించడం అనుసరించదగిన తిన్నని దారిగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

what is lame will not be sprained

పరుగు పందెం అనే ఈ రూపకాలంకారములో, “కుంటివాడు” అనే పదము పరుగు పందెంలో గాయపడి పరుగు పందెములో నుండి తప్పుకోవాలనిఅనుకొనే వ్యక్తిని సూచించుచున్నది. ఇది క్రైస్తవులను చూపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే బలహీనముగా ఉండి పందెము నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నారో వారు తమ కాలును బెణకకుండునట్లు చూచుకొంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will not be sprained

దేవునికి విధేయతను చూపించడం నిలిపివేసిన వాడు మార్గములో తమ కాళ్ళనూ లేక చీల మండలాన్ని గాయపరచుకొనిన వానివలె ఉన్నాడని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చీలమండలం బెణకక ఉండేలా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-activepassive]])

rather be healed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానికి బదులు బలవంతులుగా ఉండండి” లేక “బదులుగా దేవుడు వానిని స్వస్థపరచును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-activepassive]])