te_tn/heb/12/11.md

1.3 KiB

it produces the peaceful fruit of righteousness

‘ఫలం’ పదం “ప్రతిఫలం” పదానికి రూపకాలంకారం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతి అనే సమాదానకరమైన ఫలమును అది ఫలిస్తుంది” లేక “అది నీతిని ఫలింపజేస్తుంది, ప్రతిఫలంగా సమాధానము కలుగుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who have been trained by it

క్రమశిక్షణ ద్వారా మనం తర్ఫీదు పొందాము. ప్రభువు చేసే శిక్షణ లేక దిద్దుబాటు ప్రభువే అన్నట్టు చెప్పబడింది. దీనిని క్రియారూపకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రమశిక్షణ ద్వారా దేవుడు తర్ఫీదు చేసినవారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు[[rc:///ta/man/translate/figs-activepassive]])