te_tn/heb/12/06.md

535 B

every son whom he receives

“కుమారుడు” అని తర్జుమా చేయబడిన పదము విశేషముగా మగ పిల్లవాడిని సూచించుచున్నది. ఆ సంస్కృతిలో కుమార్తెల ద్వారా కాకుండా కుటుంబ క్రమం కుమారుల ద్వారా కొనసాగించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)