te_tn/heb/12/05.md

2.5 KiB

the encouragement that instructs you

ఒకడు ఇతరులను ప్రోత్సహించు విధముగా పాత నిబంధన లేఖనాలు చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్ములను ప్రోత్సహించడానికి దేవుడు మీకు లేఖననాలలో బోధించినది” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

as sons ... My son

“కుమారులు,” “కుమారుడు” పదం ప్రత్యేకించి మగశిశువుగా అనువదించబడింది. ఆ సంస్కృతిలో కుమార్తెల ద్వారా కాకుండా కుటుంబ క్రమం కుమారుల ద్వారా కొనసాగించబడింది. అయితే, యు.ఎస్,టి, ఇతర ఆంగ్ల అనువాదాలు చెప్పిన ప్రకారం ఈ పదాన్ని మగపిల్లలుగానూ, ఆడపిల్లలుగానూ గ్రంథకర్త సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

My son ... corrected by him

ఇక్కడ గ్రంథకర్త పాత నిబంధన గ్రంథములోని సామెతల గ్రంథమునుండి సొలోమోను తన కుమారులకు చెప్పిన మాటలను ప్రస్తావిస్తున్నాడు.

do not think lightly of the Lord's discipline, nor grow weary

దీనిని అనుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని క్రమశిక్షణను తేలికగా తిసుకోవద్దు, అలసిపోవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

nor grow weary

నిరుత్సాహ పడవద్దు

you are corrected by him

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మిమ్ములను సరిచేయును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)