te_tn/heb/12/04.md

1.3 KiB

Connecting Statement:

హెబ్రీ గ్రంథకర్త క్రైస్తవ జీవిథాన్ని ఒక పరుగు పందెంతో పోల్చి చెపుతున్నాడు.

You have not yet resisted or struggled against sin

ఇక్కడ“పాపం” అనే పదము యుద్ధంలో ఒకడు పోరాడుతున్నట్టు చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇంతవరకు పాపుల దాడులను భరించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

to the point of blood

ఒకడు చనిపోవు స్థలానికి చేరాడు అన్నట్టుగా ఒకడు చనిపోవునంతగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

of blood

ఇక్కడ “రక్తము” పదం మరణమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణము గురించి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)