te_tn/heb/11/36.md

1.1 KiB

Others had testing in mocking and whippings

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఇతరులను హేళన చేసారు, కోరడాలతో కొట్టారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Others had testing in mocking and whippings, and even chains and imprisonment

భావనామాలు క్రియాపదాలుగా వ్యక్తపరచేలా దీనిని తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి శత్రువులు వారిని హేళన చేసి కొరడాలతో కొట్టడం ద్వారా దేవుడు వారిని అనుమతించాడు, సంకెళ్ళతో బంధించారు, చెరలో వేసారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)