te_tn/heb/11/34.md

1.1 KiB

extinguished the power of fire, escaped the edge of the sword

మరణము నుండి దేవుడు కొంతమందిని రక్షించిన కొన్ని విధానాలు ఇవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అగ్ని వాళ్ళని కాల్చకుండ కాపాడారు, తమ శత్రువులు తమ చంపకుండా రక్షించుకొన్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-metonymy]])

were healed of illnesses

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని దగ్గర నుండి స్వస్థతను పొందుకొన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

became mighty in battle, and defeated

వారు యుద్ధములో శక్తిమంతులయ్యారు, ఓడించారు