te_tn/heb/11/33.md

1.7 KiB

It was through faith that they

ఇక్కడ “వారు” అనే పదం 11:32వ వచనములో చెప్పబడిన ప్రతి ఒక్కరూ అన్ని కార్యాలను చేసారు, వారిని గురించి గ్రంథకర్త చెప్పబోతున్నాడు. విశ్వాసంతో ఉన్నవారు సాధారణంగా ఇటువంటి కార్యాలను చేయ్యగల్గారని గ్రంథకర్త భావన. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసము మూలముగా మనుష్యలు ఇలా ఉన్నారు”

they conquered kingdoms

ఇక్కడ “రాజ్యాలు” అనే పదం అక్కడ నివసించు ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరదేశ రాజ్యాలలో ఉన్న ప్రజలను వారు ఓడించారు”

They stopped the mouths of lions

మరణం నుండి దేవుడు కొంతమంది విశ్వాసులను రక్షించిన కొన్ని మార్గములను ఈ పదాల పట్టిక ప్రారంభించింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని తినకుండా సింహాలను నిలువరించారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-metonymy]])