te_tn/heb/11/32.md

1.1 KiB

Connecting Statement:

ఇశ్రాయేలీయుల పితరులకు దేవుడు చేసినదానిని గ్రంథకర్త చెప్పడం కొనసాగిస్తున్నాడు.

What more can I say?

ప్రస్తావించగలిగిన అనేక ఉదాహరణలు ఎక్కువుగా ఉన్నాయని నొక్కి చెప్పడానికి గ్రంథకర్త ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని ఒక వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకా అనేకమైన ఉదాహరణలున్నాయి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the time will fail me

నాకు తగినంత సమయం లేదు

Barak

ఇది ఒక మనిషి పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)