te_tn/heb/11/28.md

2.2 KiB

he kept the Passover and the sprinkling of the blood

ఇది మొదటి పస్కా పండుగ. పస్కాపండుగను గూర్చి దేవుడు మోషేకు ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా దానిని నెరవేర్చాడు. ప్రతి సంవత్సరము ప్రజలు దానికి విధేయులైయుండేలా ప్రజలకు ఆజ్ఞాపించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పస్కా పండుగను గూర్చి దేవుని ఆజ్ఞను పాటించాలనీ, వారి ద్వారబంధములమీద రక్తాన్ని చిలకరించాలని అతడు వారికి ఆజ్ఞాపించాడు.” లేక “అతడు పస్కా పండుగనూ, రక్తప్రోక్షణనూ స్థిరపరచాడు”

the sprinkling of the blood

ఇశ్రాయేలీయులు గొర్రెను చంపి దానిని ఇశ్రాయేలీయులు నివసించు ప్రతి ఇంటి ద్వారబంధముకు ప్రోక్షించాలనే దేవుని ఆజ్ఞను ఇది సూచించుచున్నది. ఇది వారి ప్రథమ సంతానమును సంహారకుడు చంపకుండా నిరోధిస్తుంది. ఇది పస్కాపండుగకు సంబంధించిన ఒక ఆజ్ఞ. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

should not touch

ఇక్కడ “ముట్టుకోవడం” అనే పదము ఎవరికైనా హాని తలపెట్టడం లేదా వారిని చంపడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “హాని తలపెట్టడు” లేక “చంపడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)