te_tn/heb/11/23.md

504 B

Moses, when he was born, was hidden for three months by his parents

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే పుట్టిన తరువాత తన తల్లిదండ్రులు మూడు నెలల వరకు అతనిని దాచిపెట్టారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)