te_tn/heb/11/22.md

1.4 KiB

when his end was near

ఇక్కడ“తన అంతము” అనే పదము మరణమును గూర్చి సూచిస్తూ మృదువుగా చెప్పు విధానం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు చనిపోబోతున్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

spoke of the departure of the children of Israel from Egypt

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్తున్నారని మాట్లాడాడు.

the children of Israel

ఇశ్రాయేలీయులు లేక “ఇశ్రాయేలు సంతతివారు”

instructed them about his bones

ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు మరణించాడు. తన ప్రజలు తన యెముకులను వారు ఐగుప్తును విడిచి వెళ్ళునప్పుడు తమతో తీసుకొని వెల్లాలనీ, దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిలో వాటిని పాతి పెట్టాలని కోరాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)