te_tn/heb/11/19.md

1.7 KiB

God was able to raise up Isaac from the dead

ఇస్సాకు మరల జీవించులాగున దేవుడు చేయగల సమర్థుడైయుండెను

to raise up ... from the dead

ఈ వచనములో, “తిరిగి లేపడానికి” అనే పదం మరల జీవింపజేయునని అర్థం. “చనిపోయిన వారిలోనుండి” అనేమాట భూమి క్రిందనున్న చనిపోయినవారందరిని గూర్చి చెప్పుచున్నది.

figuratively speaking

మాట్లాడు విధము. గ్రంథకర్త తర్వాత చెప్పబోవు విషయమును అక్షరార్థముగా అర్థం చేసుకోకూడదని దీని అర్థం. దేవుడు ఇస్సకును చనిపోయినవారిలోనుండి అక్షరార్థముగా తిరిగి జీవింపజేయలేదు. అయితే అబ్రహాము అతనిని బలిగా అర్పించబోవునప్పుడు దేవుడు అతనిని ఆపెను, దీనిని దేవుడు అతనిని మరణములోనుండి తిరిగి జీవింపజేసేనని చెప్పబడియున్నది.

it was from them

చనిపోయిన వారి నుండి

he received him back

అబ్రహాము ఇస్సాకును తిరిగి పొందుకొనెను