te_tn/heb/11/13.md

1.9 KiB

without receiving the promises

ఒక వ్యక్తి పొందుకొను వస్తువులున్నట్టు వాగ్ధానములను గూర్చి ఇది చెపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి చేసిన వాగ్ధానము చేసిన దానిని పొందుకోకుండ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

after seeing and greeting them from far off

దూరము నుండి ప్రయాణించేవారిలా భవిష్యత్తులో వాగ్దానం చేసిన సంగతులు ఉన్నాయని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు భవిష్యత్తులో చేయునది తెలుసుకొనిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they admitted

వారు తెలుసుకున్నారు లేక “వారు అంగీకరించారు”

they were foreigners and exiles on earth

ఇక్కడ“పరదేశులు,” “చెరగొనిన వారు” అనే రెండు పదాలు ప్రాథమికంగా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. ఈ భూమి వారి నిజమైన గృహం కాదని ఇది నొక్కి చెప్పుచున్నది. దేవుడు వారికొరకు సిద్ధపరచుబోవు నిజమైన గృహం కోసం వారు ఎదురుచూస్తున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)