te_tn/heb/11/10.md

813 B

the city with foundations

పునాదులు గల పట్టణము. పునాదులు గల పట్టణము అంటే ఆ పట్టణము శాశ్వతమైనది అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “శాశ్వతమైన పట్టణము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

whose architect and builder is God

దేవునిచేత రూపించబడింది, నిర్మించబడింది లేక “దేవుడు రూపొందించి, నిర్మించబోయే పట్టణం”

architect

భవనాలు, నగరాలు రూపొందించే వ్యక్తి