te_tn/heb/11/09.md

8 lines
950 B
Markdown

# he lived in the land of promise as a foreigner
“వాగ్ధానము” అనే భావనామం “వాగ్దానం చేసాడు” అనే క్రియాపదంతో వ్యక్తీకరించబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు వాగ్ధాన భూమిలో పరదేశిగా నివసించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# fellow heirs
తనతో బాటు వారసులు. వారు తమ తండ్రి యొద్దనుండి స్వాస్థ్యాన్ని పొందుకొనే వారసులుగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను గురించి చెప్పుతుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])