te_tn/heb/11/08.md

1.1 KiB

when he was called

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతడిని పిలిచినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

went out to the place

స్థలానికి వెళ్ళడానికి తన ఇంటిని విడిచివెళ్ళాడు.

that he was to receive as an inheritance

అబ్రహాము సంతానము వారికి దేవుడు వాగ్ధానము చేసిన భూమి అబ్రాహాము పొందబోవు స్వాస్థ్యంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనికి ఇవ్వబోతున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He went out

అతడు తన ఇంటిని విడిచాడు