te_tn/heb/11/06.md

1.9 KiB

Now without faith

ఇక్కడ“ఇప్పుడు” అనే పదం “ఈ క్షణంలోనే” అని అర్థం కాదు. అయితే దాని తరువాత వచ్చే ప్రాముఖ్యమైన అంశాన్ని గమించడం కోసం ఈ పదాన్ని వినియోగించాడు.

without faith it is impossible to please him

దీనిని అనుకూలమైన రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునిలో విశ్వాసము ఉన్నప్పుడే ఒక వ్యక్తి దేవునిని సంతోషపెట్టగలడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

that anyone coming to God

దేవునిని ఆరాధించడానికి కోరుకోవడం, ఆయన ప్రజలకు చెంది యుండడం ఒక వ్యక్తి అక్షరాల దేవుని వద్దకు వస్తున్నట్టు చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి చెంది యుండడానికి కోరుకొనే ప్రతావుక్కరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he is a rewarder of those

ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చును

those who seek him

దేవుని గూర్చి తెలుసుకొనేవారూ, ఆయనకు విధేయత చూపించదానికి ప్రయత్నించేవారూ ఆయనను కనుగోనడానికి వెదకేవారిగా చెప్పబడ్డారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)