te_tn/heb/11/05.md

16 lines
1.8 KiB
Markdown

# It was by faith that Enoch was taken up so that he did not see death
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడలేదు ఎందుకంటే దేవుడు అతనిని తీసుకొనివెల్లాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# see death
ఇది ప్రజలు చూడగలిగిన వస్తువుగా మరణం చెప్పబడింది. దీని అర్థం మరణాన్ని అనుభవిచడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణించడం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# before he was taken up
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని కొనిపోకముందు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# it was testified that he had pleased God
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “హనోకు దేవుని సంతోషపరచాడని దేవుడు చెప్పాడు” లేక 2) “హనోకు దేవుని సంతోషపరచాడని ప్రజలు చెప్పారు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])