te_tn/heb/11/04.md

1.5 KiB

Connecting Statement:

వారు భూమి మీద జీవించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాటిని వారు పొందకపోయిననూ విశ్వాసం ద్వారా జీవించిన (ఎక్కువమంది పాతనిబంధన రచనలనుండి) అనెఅ ఉదాహరణలను ఇస్తూ గ్రంథకర్త రాసాడు.

he was attested to be righteous

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని నీతిమంతుడని రాకటించాడు” లేక “హేబెలు నీతిమంతుడని దేవుడు ప్రకటించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Abel still speaks

హెబెలు ఇంకా మాట్లాడుతూ ఉన్నదన్నట్టు హెబెలు విశ్వాసం గురించి రేఖనాలు చదవడం, నేర్చుకోవడం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “హెబెలు చేసిన దానిని గూర్చి మనము ఇంకా నేర్చుకొనుచున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)