826 B
826 B
the universe was created by God's command
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు కలుగును గాక అని ఆజ్ఞాపించడం ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
what is visible was not made out of things that were visible
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము చూచుచున్నవాటిలోనుండి దేవుడు సృష్టించలేదు”