te_tn/heb/11/02.md

1.0 KiB

For because of this

ఎందుకంటే జరగకుండ ఉన్న సంగతులను గూర్చి వారు నిశ్చయతను కలిగియున్నారు

the ancestors were approved for their faith

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పూర్వికులు విశ్వాసము కలిగియన్నారు కాబట్టి దేవుడు వారిని ఆమోదించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the ancestors

గ్రంథకర్త హెబ్రీయుల పితరులను గూర్చి హెబ్రీయులతో మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పితరులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)