te_tn/heb/10/intro.md

3.7 KiB

హేబ్రీయులకు వ్రాసిన పత్రిక 10 సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమపరచడం

దేవాలయములో అర్పించిన బలులకంటే క్రీస్తు బలియాగం శ్రేష్ఠమైనదని వివరించడంతో గ్రంథకర్త ఈ అధ్యాయములో ముగించినాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సులువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 10:5-7, 15-17, 37-38 వచనాలలో పద్యభాగమును యుఎల్.టి అమర్చింది. ఈ వచనములు పాత నిబంధనలోనుండి తీయబడినవి.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

ఈ అధ్యాయములోని విశేషమైన విషయాలు

దేవుని తీర్పు, బహుమానం

క్రైస్తవులకు పరిశుద్ధమైన జీవితము ప్రాముఖ్యమైంది. మనుష్యులు తమ జీవితాన్ని జీవితాన్ని బట్టి వారిని బాధ్యులుగా చేస్తాడు. క్రైస్తవునికి శాశ్వత శిక్ష లేకపోయినప్పటికీ భక్తి లేని జీవితాలకు పర్యావసానాలు ఉంటాయి. అదేసమయంలో నమ్మకమైన జీవితానికి బహుమతి ఉంటుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/holy]], [[rc:///tw/dict/bible/kt/godly]], rc://*/tw/dict/bible/kt/faithful)

ఈ అధ్యాయములో ఇతర ఇబ్బందులు

“ఎద్దులు, మేకల రక్తము ద్వారా పాపాన్ని తొలగించడం అసాధ్యం”

బలులలో ఎటువంటి విడుదల శక్తి లేదు. బలులు అర్పించినవాని విశ్వాశాన్ని కనుపరస్తున్నాయి అర్పించినవానికి లాభాన్ని కలిగిస్తున్నాయి. అంతిమంగా ప్రభువైన యేసు బలియాగం ఈ బలులు “పాపాలను తీసివేసేలా చేస్తుంది.” (చూడండి: [[rc:///tw/dict/bible/other/reward]], [[rc:///tw/dict/bible/kt/redeem]])

“నేను చేయు నిబంధన”

ఈ ప్రవచనము గ్రంథకర్త ఈ పత్రికను వ్రాయు సమయమునప్పుడు నెరవేర్చబడియున్నదా లేక తర్వాత నెరవేరబడుతుందా అవే విషయంలో అస్పష్టత ఉంది. ఈ నిబంధన ప్రారంభ సమయం గురించిన ఎటువంటి ప్రకటన చెయ్యకుండా అనువాదకులు జాగ్రత్త పడాలి. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/faith]], [[rc:///tw/dict/bible/kt/prophet]])