te_tn/heb/10/39.md

1.3 KiB

who turn back to destruction

ధైర్యాన్నీ, నమ్మకాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి ఒక దానినుండి భయంతో వెనక్కు వస్తున్నట్లు చెప్పబడింది. “నాశనము” అనేది ఒక గమ్యంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడిని విశ్వసించడంలో వెనుక తీసినవాడు మనల్ని నాశనం చేసేలా చేస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for keeping our soul

దేవునితో శాశ్వత కాలం జీవించడం ఒకని ఆత్మను భద్రపరచుకోవడంగా చెప్పబడింది. ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో శాశ్వతకాలం జీవించేలా చేస్తుంది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-synecdoche]])