te_tn/heb/10/01.md

1.2 KiB

Connecting Statement:

ధర్మశాస్త్రమూ, దాని బలుల బలహీనత, దేవుడు ధర్మశాస్త్రమును ఎందుకు ఇచ్చాడూ, నూతన యాజకత్వం సంపూర్ణతా, క్రీస్తు బలియాగములను గ్రంథకర్త చూపిస్తున్నాడు.

the law is only a shadow of the good things to come

ధర్మశాస్త్రము ఒక చాయగా ఉన్నట్లు ఇది చెపుతుంది. ధర్మశాత్రం దేవుడు వాగ్దానము చేసిన మేలైన సంగతులు కాదని గ్రంథకర్త ఉద్దేశం. దేవుడు చేయబోవు మేలైన కార్యములను గూర్చిన సూచన మాత్రమే. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

not the real forms of those things themselves

వాటికవి వాస్తవాలు కావు

year after year

ప్రతీ సంవత్సరం