te_tn/heb/09/28.md

1.4 KiB

Christ was offered once

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు ఒక్క సారే తనను తాను అర్పించుకొన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to take away the sins

ప్రభువైన క్రీస్తు మననుండి తీసుకొనివెళ్ళేలా మన పాపాలు భౌతిక వస్తువులు అన్నట్టుగా మన పాపాల విషయం మనం దోషులంగా కాకుండా నిర్దోషులుగా చేసేకార్యం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందువలన దేవుడు పాపములను క్షమిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the sins

ఇక్కడ “పాపములు” అంటే మనుష్యులు తాము చేసిన పాపాల నిమిత్తమై దేవుని ఎదుట ప్రజలు దోషులుగా నిలబడియున్నారని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)