te_tn/heb/09/26.md

931 B

If that had been the case

ఆయన తనను తాను అనేకమార్లు అర్పించుకోవలసియుంటే

to do away with sin by the sacrifice of himself

దేవుడు పాపములను క్షమించియున్నాడనే పదం పాపాన్ని తొలగించడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తనను తాను బలి అర్పించుకోవడం ద్వారా దేవుడు పాపాలను క్షమించడానికి కారణం అయ్యింది” లేక “దేవుడు పాపాలను క్షమించదానికి తనను తాను అర్పించుకొన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)