te_tn/heb/09/25.md

432 B

He did not go there

ఆయన పరలోకములోనికి ప్రవేశించలేదు

year by year

ప్రతీ సంవత్సరం లేక “ఒక్కొక్క సంవత్సరం”

with the blood of another

ఆయన స్వంత రక్తముతో కాక, బలియైన జంతువుల రక్తంతో అని దీని అర్థం.