te_tn/heb/09/22.md

2.0 KiB

almost everything is cleansed with blood

దేనినైనా దేవునికి అంగీకారంగా చెయ్యడం దానిని శుద్ధి చెయ్యడంగా చెప్పబడింది. ఈ తలంపును క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యాజకులు దాదాపు అన్నిటిని శుద్దిచేయడానికి రక్తాన్ని ఉపయోగించేవారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] , [[rc:///ta/man/translate/figs-activepassive]])

Without the shedding of blood there is no forgiveness

ఇక్కడ “రక్తమును చిందించడం” పదం దేవుని కొరకు బలిగా చనిపోయే దానిని సూచించుచున్నది. రక్తము చిందించబడడం ద్వారా సమస్త క్షమాపణ కలుగుతుందని ఈ రెండు వ్యతిరేకార్థాతలు చెపుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏదైనా బలిగా చనిపోయినప్పుడే క్షమాపణ కలుగుతుంది” లేక “ఏదైనా బలిగా చనిపోయినప్పుడే దేవుడు క్షమిస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]], [[rc:///ta/man/translate/figs-doublenegatives]])

forgiveness

ఇక్కడ అస్పహ్టంగా చెప్పబడిన అర్థాన్ని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యుల పాపాలకు క్షమాపణ” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)