506 B
506 B
the blood of the covenant
ఇక్కడ “రక్తం” పదం నిబంధన నియమాల ప్రకారం జరగవలసిన అర్పించిన జంతు మరణాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిబంధనను అమలులోనికి తీసుకొని వచ్చు రక్తం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)