te_tn/heb/09/19.md

1.2 KiB

took the blood ... with water ... and sprinkled ... the scroll ... and all the people

యాజకుడు హిస్సోపును రక్తములోనూ, నీళ్ళలోనూ ముంచి దానిని ధర్మశాస్త్ర గ్రంథం చుట్ట మీదనూ, జనుల మీదనూ చిలకరించేవాడు. చిలకరించడం అనేది జనులకునూ, వస్తువులకునూ నిబంధన ప్రయోజనాలకు అన్వయించబడియున్నదని చెప్పడానికి సాదృశ్యముగా ఉంది. ఇక్కడ ధర్మశాస్త్ర చుట్ట, దేవునికి ప్రజలు అంగీకరించబడడడం పునరుద్దరించబడింది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

hyssop

వేసవి కాలంలో పుష్పాలతో ఒక కట్టెలపొద ఆచారపరమైన చిలకరింపులోఉపయోగించబడింది.