te_tn/heb/09/18.md

1.1 KiB

So not even the first covenant was established without blood

దీనిని క్రియాశీల రూపములో, అనుకూలమైన వచనముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందువలన మొదటి నిబంధనను కూడా దేవుడు రక్తముతో స్థిరపరచాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] ,[[rc:///ta/man/translate/figs-doublenegatives]])

first covenant

హెబ్రీ.8:7లో ఏవిధముగా అనువదించారో చూడండి.

blood

దేవునికి బలులుగా అర్పించిన పశువుల మరణము రక్తమే అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి బలి అర్పించిన పశువుల మరణము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)