te_tn/heb/09/15.md

2.5 KiB

For this reason

దానికి ప్రతిఫలంగా లేక “ఈ కారణం చేత”

he is the mediator of a new covenant

అంటే ప్రభువైన క్రీస్తు దేవునికీ, మనుష్యుల మధ్య ఒక నూతన నిబంధనను కలుగజేశాడు.

first covenant

హెబ్రీ.8:7లో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

to free those under the first covenant from their sins

మొదటి నిబంధన క్రిందనున్న వారి పాపములను తొలగించడం కోసం. దీనికి ఈ అర్థాలు ఉండవచ్చును 1) ఇక్కడ“వారి పాపములు” పదం వారి పాపాల అపరాధభావనకు అన్యాపదేశంగా ఉంది. ప్రత్యామ్నాయతర్జుమా: “మొదట నిబంధన క్రిందనున్నవారి అపరాధమును తొలగించడం కోసం” లేక 2) ఇక్కడ“వారి పాపములు” పదం వారి పాపములకు కలుగు శిక్ష అని అన్యాపదేశంగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయతర్జుమా: “మొదట నిబంధన క్రిందనున్న వారి పాపము ద్వారా కలుగు శిక్షనుండి తొలగించడం కోసం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

those who are called

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన పిల్లలుగా నుండునట్లు ఎన్నుకొన్నవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

inheritance

దేవుడు విశ్వాసులకు వాగ్దానము చేసిన దానిని పొందుకోవడం ఒకనికుటుంబ సభ్యుని నుండి స్వతంత్రించుకొనే స్వాస్థ్యం, సంపదగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)