te_tn/heb/09/14.md

2.8 KiB

how much more will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish to God, cleanse our conscience from dead works to serve the living God?

క్రీస్తు బలి అతి శక్తివంతమైనదని నొక్కిచెప్పడానికి గ్రంథకర్త ఈ ప్రశ్నను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయతర్జుమా: “నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the blood of Christ

క్రీస్తు “రక్తం” ఆయన మరణానికి గుర్తుగా నిలిచింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

blemish

ఇది ఒక చిన్న, అసాధారణ మచ్చ లేక క్రీస్తు శరీరంలో ఒక లోపం అన్నట్టు చిన్నపాపం లేక నైతక లోపం చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

cleanse our conscience

ఇక్కడ “మనసాక్షి” పదం ఒక వ్యక్తి అపరాధభావాన్ని సూచిస్తుంది. ప్రభువైన యేసు తన్నుతాను అర్పించుకొని, వారిని క్షమించాడు కనుక విశ్వాసులు ఇక మీదట పాపముల విషయంలో అపరాధభావనను కలిగియుండనవసరం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

cleanse

ఇక్కడ“శుద్ధి” పదం మనం చేసిన పాపాల విషయంలో అపరాధభావన నుండి మన మనస్సాక్షిని విడిపించే ప్రక్రియను చూపిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

dead works

మరణ లోకమునకు సంబంధించినట్టుగా పాపయుక్తమైన క్రియలు చెప్పబడ్డాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)