te_tn/heb/09/13.md

613 B

sprinkling of a heifer's ashes on those who have become unclean

అపరిశుద్ధజనులమీద యాజకుడు కొద్ది మొత్తంలో బూడిదను చల్లుతారు.

for the cleansing of their flesh

ఇక్కడ“శరీరము” పదం శరీరమంతటిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి శరీరాలను శుద్ది చేయడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)