te_tn/heb/09/09.md

2.2 KiB

This was an illustration

ఇది ఒక చిత్రం లేక “ఇది ఒక గురుతు”

for the present time

ఇప్పటికి

that are now being offered

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పుడు యాజకులు అర్పిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

are not able to perfect the worshiper's conscience

ఒక వ్యక్తి మనసాక్షిని గురించి ఒక వస్తువు శ్రేష్ఠమైన రీతిలో చెయ్యబడడం, లోపాలు లేనంతవరకూ దానిని చెయ్యడం అన్నట్టు గ్రంథకర్త చెపుతున్నాడు. ఒక వ్యక్తి మనస్సాక్షి అంటే మంచి చెడులను గురించి అతని జ్ఞానం. తాను తప్పు చేసాడా లేదా అనే అవగాహన. తాను తప్పు చేసాడని తనకు తెలిసినప్పుడు అతడు అపరాధభావనతో ఉన్నాడని మనం చెపుతాం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆరాధించు వారిని అపరాధ భావననుండి అపరాధము నుండి విముక్తులను చేయలేకపోయాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the worshiper's conscience

గ్రంథకర్త ఆరాధించే ఒక్క వ్యక్తిని సంభోదించుచునట్లు అనిపిస్తుంది, అయితే ప్రత్యక్ష గుడారములో ఆరాధించడానికి వచ్చిన అందరిని ఉద్దేశించి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-genericnoun)