te_tn/heb/09/08.md

811 B

the most holy place

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) భూమిమీద ఉన్న ప్రత్యక్ష గుడారము లోపలి గది లేక2) పరలోకంలో దేవుని సన్నిధి.

the first tabernacle was still standing

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “ప్రత్యక్ష గుడారము వెలుపలి గది ఇకను నిలిచియుండెను” లేక2) “భూసంబంధ ప్రత్యక్ష గుడారం, బలి అర్పణ విధానం ఇంకా ఉంది.” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)