te_tn/heb/09/04.md

986 B

Inside it

నిబంధన మందసం లోపల

Aaron's rod that budded

ఆహారోను వద్ద ఉన్న కర్ర. ఇది చిగురించేలా చెయ్యడం ద్వారా దేవుడు తానే ఆహారోనును ఎంపిక చేసుకొన్నాడని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రుజువు చేసాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

that budded

దాని నుండి ఆకులూ, పువ్వులూ పెరిగాయి.

tablets of the covenant

ఇక్కడ “పలకలు” చదును పలకలు, వాటి మీద అక్షరాలూ రాయబడ్డాయి. వీటి మీద పది ఆజ్ఞలువ్రాసియున్న రాతిపలకలను ఇవి సూచిస్తున్నాయి.