te_tn/heb/09/02.md

1.8 KiB

For

హెబ్రీ.8:7 నుండి ప్రారంభించిన చర్చను గ్రంథకర్త కొనసాగించుచున్నాడు.

a tabernacle was prepared

ప్రత్యక్ష గుడారం నిర్మించబడి ఉపయోగించుటకు సిద్ధం చెయ్యబడింది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలియులు ప్రత్యక్ష గుడారమును సిద్ధపరచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the lampstand, the table, and the bread of the presence

ఈ వస్తువులన్నియు నిర్దిష్టమైన “ఒక” ఉపపదంతో కలిసి ఉన్నాయి ఎందుకంటే ఈ సంగతులన్నీ తన పాఠకులకు ముందే తెలుసునని గ్రంథకర్త భావిస్తున్నాడు.

bread of the presence

“సన్నిధి” పదం భావరూపం “కనుపరచడం” లేక “అందించడం” అనే క్రియాపదంగా వ్యక్తీకరించబడేలా తిరిగి రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని యెదుట కనుపరచబడిన రొట్టె” లేక “దేవునికి యాజకులు సమర్పించిన రొట్టె” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)