te_tn/heb/09/01.md

883 B

Connecting Statement:

పాత నిబంధన ధర్మశాస్త్రము, ప్రత్యక్ష గుడారము శ్రేష్ఠమైనా, క్రొత్త నిబంధనలకు ఛాయాచిత్రాలుగా ఉన్నాయని ఈ యూదా విశ్వాసులకు గ్రంథకర్త స్పష్టం చేస్తున్నాడు.

Now

ఈ పదం బోధలోని క్రొత్త భాగాన్ని చూపిస్తుంది.

first covenant

హెబ్రీ.8:7 లో ఈ వాక్యాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి.

had regulations

వివరాత్మకమైన నియమాలు లేక “నియమాలున్నాయి”