te_tn/heb/08/10.md

2.2 KiB

General Information:

ఈ వాక్యం ప్రవక్తయైన యిర్మియానుండి తీసుకోబడింది.

the house of Israel

ఇశ్రాయేలు ప్రజలు ఒక గృహంగా చెప్పబడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలు ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

after those days

ఆ సమయము తరువాత

I will put my laws into their minds

దేవుని ఆజ్ఞలు ఎక్కడైనా పెట్టగలిగిన వస్తువులుగా చెప్పబడ్డాయి. ప్రజల ఆలోచనా సామర్ధ్యం ఒక స్థలంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు నా కట్టడాలను అర్థం చేసుకొనేలా చేస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I will also write them on their hearts

ఇక్కడ “హృదయాలు” పదం ఒక వ్యక్తి అంతరంగమునకు అన్యాపదేశంగా ఉంది. “వారి హృదయాలపై వ్రాసెదను” అనే వాక్యం ధర్మశాస్త్రమునకు ప్రజలు విధేయులను చెయ్యడానికి అన్యాపదేశంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వాటిని కూడా వారి హృదయాలలో ఉంచుతాను” లేక “నా ధర్మశాస్త్రమునకు వారు విధేయులైఉండేలా చేయుదును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు[[rc:///ta/man/translate/figs-metaphor]])

I will be their God

వారు ఆరాధించు దేవుడనై నేనుందును

they will be my people

నేను సంరక్షించు ప్రజలుగా వారుందురు