te_tn/heb/08/09.md

553 B

I took them by their hand to lead them out of the land of Egypt

ఈ రూపకాలంకారము దేవుని గొప్ప ప్రేమ, భారాన్ని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి తన పిల్లలను నడిపించునట్లు నేను వారిని ఐగుప్తులోనుండి నడిపించితిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)