te_tn/heb/08/08.md

939 B

General Information:

ఈ వాక్యంలో ప్రవక్తయైన యిర్మియా దేవుడు చేయబోవు క్రొత్త నిబంధనను గూర్చి ముందుగానే చెప్పాడు.

with the people

ఇశ్రాయేలు ప్రజలతో

See

చూడండి లేక “వినండి” లేక “నేను చెప్పు సంగతులకు చెవియొగ్గి ఆలకించుడి”

the house of Israel and with the house of Judah

ఇశ్రాయేలు, యూదా ప్రజలను గృహాలుగా వారు చెప్పబడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)