te_tn/heb/08/06.md

1.4 KiB

Connecting Statement:

ఇశ్రాయేలుతోనూ, యూదాతోనూ చేసిన పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎంతో శ్రేష్ఠమైనదని ఈ భాగం చూపించడం ఆరంభిస్తుంది.

Christ has received

దేవుడు క్రీస్తును అనుగ్రహించాడు

mediator of a better covenant

దేవునికినీ, మునుష్యులకునూ మధ్యలో ప్రభువైన క్రీస్తు శ్రేష్ఠమైన నిబంధనను కలుగజేసియున్నాడని అర్థం.

covenant, which is based on better promises

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిబంధన. శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఆధారపడి దేవుడు చేసిన నిబంధనను ఇదే” లేక“ నిబంధన. దేవుడు ఈ నిబంధనను చేసినప్పుడు శ్రేష్ఠమైన ఈవులను వాగ్ధానము చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)