te_tn/heb/08/05.md

3.2 KiB

They serve a copy and shadow of the heavenly things

“నకలు,” “ఛాయ” అనే పదాలు ఒకే అర్థాన్ని కలిగియున్నాయి, కొంత భాగం వాస్తవమైనది కాదు, కాని వాస్తవమైనదానిలా ఉంది అని చెప్పేలా అవి రూపకాలంకారంలో ఉన్నాయి. ప్రధాన యాజకత్వము, భూసంబంధ దేవాలయం నిజమైన ప్రధానయాజకుడు క్రీస్తుకూ, పరలొకానికీ ఛాయా చిత్రాలుగా ఉన్నాయని ఈ పదాలు నొక్కి చెప్పుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవి అస్పష్టమైన పరలోకపు వస్తువులను వారు సేవించుచున్నారు” లేక “పరలోకపు వస్తువులకు సాదృశ్యమైనవాటినే వారు సేవించుచున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు[[rc:///ta/man/translate/figs-doublet]])

It is just as Moses was warned by God when he was

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే ఉన్నప్పుడు దేవుడు మోషేను హెచ్చరించిన విధముగానే ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

was about to construct the tabernacle

మోషే ప్రత్యక్ష గుడారమును తనకు తానుగా నిర్మించలేదు. దానిని నిర్మించమని జనులకు అతడు ఆజ్ఞాపించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రత్యక్ష గుడారమును నిర్మించమని ప్రజలకు ఆజ్ఞాపించ ఉద్దేశించచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

See that

అని నిర్దారించుకొండి

to the pattern

నమూనా ప్రకారం

that was shown to you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చూపించిన ప్రకారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

on the mountain

“పర్వతం” అనే పదము సీనాయి పర్వతమును సూచించుచున్నదని మీరు స్పష్టపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సీనాయి పర్వతము మీద” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)