te_tn/heb/08/01.md

2.9 KiB

Connecting Statement:

క్రీస్తు యాజకత్వం భూసంబంధమైన యాజకత్వం కంటే శ్రేష్ఠమైనదని చెప్పిన తరువాత పరలోక సంబంధవిధానానికి భూసంబంధమైన యాజకత్వం ఒక నమూనా అని చూపించాడు. ప్రభువైన క్రీస్తు సర్వోన్నతమైన పరిచర్యనూ, సర్వోన్నతమైన నిబంధననూ కలిగియున్నాడు.

Now

“తక్షణమే” అని దీని అర్థం కాదు, అయితే దాని తరువాత వచ్చు ప్రాముఖ్యమైన అంశమువైపునకు ఆసక్తిని రేకెత్తించడానికి ఉపయోగించబడియున్నది.

we are saying

“మనం” అనే సర్వనామ బహువచనాన్ని గ్రంథకర్త వినియోగించినప్పటికీ ఎక్కువభాగం తనను గురించి తాను సూచించుకొంటున్నాడు. ఎందుకంటే, రచయితా ఇక్కడ పాఠకులను చేర్చుకొని మాట్లాడడం లేదు, “మనం” అనే పదం ప్రత్యేకించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పుచున్నాను” లేక“ నేను వ్రాస్తున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

We have a high priest

ఇక్కడ గ్రంథకర్త తన పాఠకులను చేర్చుతున్నాడు, కాబట్టి “మనం” చేర్చబడియుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

sat down at the right hand of the throne of the Majesty

“దేవుని కుడి పార్శ్వమున” కూర్చోవడం దేవుని నుండి అధిక ఘనతనూ, అధికారాన్నీ పొందియుండడానికి గురుతుగా ఉంది. ఇటువంటి పదాన్ని హెబ్రీ.1:3 లో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మహిమగల సింహాసనం ప్రక్కన ప్రభావమూ, మహిమా కలిగిన చోట ఆసీనుడయ్యాడు”(చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)