te_tn/heb/07/20.md

1.2 KiB

General Information:

[హెబ్రీ.7:17] (../07/17.ఎం.డి) వచనముగా దావీదు వ్రాసిన అదే కీర్తననుండి ఈ వాక్యం తీసుకోవడం జరిగింది.

And it was not without an oath!

“ఇది” అనే పదం యేసు నిత్య యాజకుడిగా మారడాన్ని సూచించుచున్నది. ఇక్కడ ప్రమాణము చేసినవారిని గురించి చాలా స్పష్టముగా చెబుతున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రమాణము చేయకుండా ఈ క్రొత్త యాజకుడిని ఎన్నుకొనలేదు!” లేక “ప్రభువు నూతన యాజకుడిగా మారుతాడని దేవుడు చేసిన ప్రమాణమునుబట్టి ఇలా జరిగింది!” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] , [[rc:///ta/man/translate/figs-doublenegatives]])