te_tn/heb/07/19.md

1.9 KiB

the law made nothing perfect

ధర్మశాస్త్రము అనునది ఒక వ్యక్తి పాటించగల్గే ఆజ్ఞగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రమునకు విధేయత చూపించడం ద్వారా ఎవరూ పరిపూర్ణత చెందలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

a better hope is introduced

దీనిని క్రియారూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఉత్తమమైన నిరీక్షణను పరిచయము చేసియున్నాడు” లేక “ఆధిక నిశ్చయతతో కూడిన నిరీక్షణను కలిగియుండడం కోసం దేవుడు ఒక కారణాన్ని మనకు అనుగ్రహించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

through which we come near to God

దేవునిని ఆరాధించడం, ఆయన దయను కలిగియుండుట అనేవి ఆయన దగ్గరకు రావడంగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ నిరీక్షణనుబట్టి మనము దేవునిని సమీపించగలుగుచున్నాము” లేక “ఈ నిరీక్షణనుబట్టి మనము దేవునిని ఆరాధించుచున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)