te_tn/heb/07/10.md

702 B

Levi was in the body of his ancestor

లేవి ఇంకను పుట్టకపోయినప్పటికి, అతను అబ్రాహాము శరీరములో ఉన్నాడని అతనినిగూర్చి గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. ఈ విధముగానే లేవి అబ్రాహాము ద్వారా మెల్కిసెదెకుకు దశమ భాగములను ఇచ్చియున్నాడని గ్రంథకర్త వాదించి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)